ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న విద్యార్థి ఉద్యమకారులు ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఉపా చట్టం కింద అరెస్ట్ నాలుగేళ్లు జైలులో నే మగ్గుతున్న తమకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ వీరిద్దరూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం కేసు తీవ్రత దృష్ట్యా బెయిల్ మంజూరు చేయలేమని తెలుపతూ.. పిటిషన్‌ను కొట్టివేసింది.
వార్తలు
ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌లకు షాక్


