హైదరాబాద్: 28°C
వార్తలు

విజయ్‌ పార్టీకి బెంగాల్‌లో ఆఫీస్‌.. టీవీకే షాక్!

బెంగాల్‌లో టీవీకే పార్టీ స్థానిక కార్యాలయాన్ని తమిళనాడు సీఎం విజయ్ అభిమానులు ప్రారంభించారు. తూర్పు బర్థమాన్ జిల్లాలోని ఫాగుపూర్‌లో ప్రారంభించిన ఆ ఆఫీసుకు పలువురు విజయ్ అభిమానులు, మద్దతుదారులు హాజరయ్యారు. ఈ ఆఫీసు ద్వారా తొలుత రాజకీయ కార్యక్రమాల కంటే సామాజిక సేవపై దృష్టి పెడతామని వారు తెలిపారు. అయితే తాము ఎలాంటి కార్యాలయాన్ని ఏర్పాటు చేయలేదని టీవీకే స్పష్టం చేసింది.