ఢిల్లీలో ఇండియా కూటమి కీలక సమావేశాన్ని నిర్వహించింది. అయితే ఈ భేటీకి డీఎంకే, టీవీకే, ఆప్, బీజేడీలు దూరంగా ఉన్నట్లు ప్రకటించాయి. అలాగే టీఎంసీ నుంచి మమతా, RJD నుంచి తేజస్వీ యాదవ్, JMM నుంచి హేమంత్ సోరెన్, NCP నుంచి సుప్రియా సులే, NC నుంచి ఒమర్ అబ్దుల్లా హజరుకానున్నారు. ఎన్నికల సంఘంలో అంతర్గత వివాదాలు, SIR ప్రక్రియ, సీఈసీపై అభిశంసన తీర్మానం పెట్టే అంశంపై చర్చించనున్నారు.
వార్తలు
ఇండియా కూటమి సమావేశం.. పలు పార్టీలు దూరం


