శబరిమల మండల యాత్ర సమీపిస్తున్న వేళ కేరళం ప్రభుత్వం, దేవస్థానం బోర్డు ఏర్పాట్లను ముమ్మరం చేశాయి. ఈ ఏడాది భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున.. వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోలీసు బందోబస్తుతో పాటు ఏఐ ఆధారిత మానిటరింగ్, ఎయిర్ పోర్ట్ తరహా పార్కింగ్ వంటి హైటెక్ ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఆలయ పరిసరాల్లో పేలుడు పదార్థాలను పేల్చడంపై నిషేధిస్తున్నట్లు సర్కార్ తెలిపింది.
వార్తలు
శబరిమల యాత్రకు భారీ ఏర్పాట్లు


