దేశవ్యాప్తంగా అక్టోబర్ 02న 'నో యూపీఐ డే'ను చేపట్టనున్నట్లు CTI ప్రకటించింది. ఢిల్లీలోని లజపత్ నగర్ నుంచి నో యూపీఐ డే ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపింది. రూ.2 వేలకు పైబడిన యూపీఐ చెల్లింపుల మీద MDR ప్రతిపాదనను కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. వచ్చే నెల 02న యూపీఐ క్యూఆర్ కోడ్లు, సౌండ్ బాక్సులపై నల్లగుడ్డ కప్పి నిరసన తెలపనున్నట్లు వ్యాపారులు తెలిపారు.
వార్తలు
దేశవ్యాప్తంగా అక్టోబర్ 02న 'నో యూపీఐ డే'


