కర్ణాటక విజయపుర జిల్లాలో తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.5గా నమోదైంది. బసవన బాగేవాడి తాలూకాకు ఈశాన్యంగా 3.9 కిలోమీటర్ల దూరంలో 10 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
వార్తలు
కర్ణాటకలో స్వల్ప భూకంపం


