ఆస్ట్రేలియా సిడ్నీ పరిధిలోని స్ట్రాత్ ఫీల్డ్ మున్సిపల్ కౌన్సిల్ మేయర్‌గా తెలంగాణకు చెందిన మహిళ సంధ్యారెడ్డి ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా ఉన్న ఆమె, తాజాగా కౌన్సిలర్ల మద్దతుతో మేయర్ పీఠాన్ని అధిరోగించారు. ఈ పదవిలో ఆమె 2028 సెప్టెంబర్ వరకు కొనసాగనున్నారు. హైదరాబాద్‌లో లా విద్య పూర్తి చేసిన సంధ్యా రెడ్డి 1991లో ఆస్ట్రేలియాకు వెళ్లారు.
వార్తలు
ఆస్ట్రేలియాలో మేయర్‌గా తెలంగాణ మహిళ


