మధ్యప్రదేశ్ భోపాల్‌లో రిటైర్డ్ IAS రాకేష్ అగర్వాల్ దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది. సూరజ్ నగర్ నివాసంలోని రాకేష్‌ను గొంతుకోసి దుండగుడు హత్య చేశాడు. 2 రోజుల క్రితం రాకేష్ తన ఇంట్లో పని చేయడానికి ఒక నౌకరును నియమించుకున్నారు. ఈ హత్య తర్వాత ఆ వ్యక్తి కనిపించకుండా పోవడంతో అతనిని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఆ వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
వార్తలు
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దారుణ హత్య


