భారత్ కోస్ట్ గార్డ్ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి భారీ స్థాయిలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. అరేబియ సముద్రం మీదుగా ఓ పడవలో తీసుకువెళ్తున్న రూ.3 వేల కోట్ల విలువైన 526 కిలోల డ్రగ్స్‌ను పట్టుకున్నారు. అంతేకాకుండా ఐదుగురు పాకిస్తానీయులను అరెస్ట్ చేశారు. నిఘా వర్గాల సమాచారం మేరకు నిందితులపై నిఘా పెట్టిన కోస్టు గార్డ్ వారిని అదుపులోకి తీసుకుంది.
వార్తలు
రూ.3,000 కోట్ల విలువైన మాదకద్రవ్యాల పట్టివేత


