ఢిల్లీలో ఇండి కూటమి నేతలు ఇవాళ కీలక సమావేశం కానున్నారు. ఈసీ వివాదాలు, SIR ప్రక్రియ, ఓటర్ల జాబితా, ఎన్నికల సంస్కరణలపై వారు చర్చించనున్నారు. ప్రధానంగా సీఈసీపై దేశవ్యాప్త ఆందోళనలకు కార్యాచరణ రూపొందించనున్నారు. పార్లమెంట్‌లో సీఈసీపై అభిశంసన నోటీసులు ఇవ్వడంపైనా చర్చ జరగనుంది. అలాగే రామ్‌లీలా మైదాన్‌లో భారీ ర్యాలీ నిర్వహణపై నేతలు నిర్ణయం తీసుకునే అవకాశముంది.
వార్తలు
ఢిల్లీలో నేడు ఇండి కూటమి నేతల భేటీ


