ఎల్ నినో ప్రభావం కొనసాగుతోన్న వేళ కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. 2026-27 సంవత్సరానికి ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యాన్ని కుదించి, మొత్తంగా 373.93 మిలియన్ టన్నులుగా ఖరారు చేసింది. ఇందులో ఖరీఫ్ సీజన్‌కు 196.21 మిలియన్ టన్నులు, రబీ సీజన్‌కు 177.72 మిలియన్ టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించింది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కేంద్రం ఈ మేర మార్పులు చేసింది.
వార్తలు
ఎల్ నినో ఎఫెక్ట్.. కేంద్రం కీలక నిర్ణయం


