హైదరాబాద్: 28°C
వార్తలు

కల్కి భగవాన్ ఆధ్యాత్మిక సామ్రాజ్యం ఇదే!

కల్కి భగవాన్ తొలుత కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తమిళనాడులోని నేమం ప్రాంతంలో ఆధ్యాత్మిక బోధనలు చేశారు. గోవర్ధనపురంలో కల్కి గ్రామీణాభివృద్ధి ట్రస్ట్ పేరిట కార్యాలయాన్ని స్థాపించారు. కల్కి గ్రామీణాభివృద్ధి, వన్నెస్ హ్యూమన్, లోకా ఫౌండేషన్, ముక్తి వంటి అనేక ట్రస్టుల పేరిట ఆయన తన సామ్రాజ్యాన్ని విస్తరించారు.