హైదరాబాద్: 28°C
వార్తలు

ఎల్‌ఐసీ ఏజెంట్ నుంచి కల్కి భగవాన్‌గా..!

సతీమణి అమ్మభగవాన్‌తో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించిన కల్కి భగవాన్‌కు ప్రపంచవ్యాప్తంగా భక్తులున్నారు. ఒకప్పుడు LIC ఏజెంట్‌గా, టీచర్‌గా పనిచేసిన ఆయన అసలు పేరు విజయ్ కుమార్. 1992లో తనను కల్కి అవతారంగా ప్రకటించుకుని కల్కి భగవాన్‌గా ప్రపంచానికి పరిచయమయ్యారు. అప్పటినుంచి అమ్మభగవాన్‌తో కలిసి ఆయన పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు.