జమ్మూకశ్మీర్‌లోని బద్గాంలో(D) జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు లష్కరే తోయిబా కమాండర్ సులైమాన్ షా అలియాస్ 'మూసా'ను మట్టుబెట్టాయి. దూద్‌పత్రి అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల పక్కా సమాచారంతో ఆర్మీ దాడులు చేసింది. అక్కడ జరిగిన కాల్పుల్లో కీలక ఉగ్రవాది మూసా హతమయ్యాడు. పీర్ పంజాల్ పర్వత శ్రేణుల్లో జరిగిన అనేక ఉగ్రదాడుల్లో మూసా పాత్ర ఉందని ఆర్మీ వెల్లడించింది.
వార్తలు
లష్కరే తోయిబా కీలక ఉగ్రవాది హతం


