ఎల్‌నినో వేళ ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యాన్ని కేంద్రం తగ్గించింది. 2026-27 సంవత్సరానికి ఉత్పత్తి లక్ష్యం 373.93 మిలియన్ టన్నులుగా ఖరారు చేసింది. ఖరీఫ్ సీజన్‌కు 196.21 మిలియన్ టన్నులు, రబీ సీజన్‌కు 177.72 మిలియన్ టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించింది.
వార్తలు
ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యాన్ని తగ్గించిన కేంద్రం


