హైదరాబాద్: 28°C
వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కరీంనగర్‌లో నూతన కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభించనున్నారు. సిరిసిల్ల జిల్లాలో రూ.345 కోట్లతో వివిధ అభివృద్ది పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.