ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినెట్ జరగనుంది. ఉదయం 11 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కేంద్ర ఎన్నికల సంఘంపై విపక్షాల డిమాండ్లతో పాటు మంత్రివర్గ మార్పుపై ప్రధానంగా చర్చించనున్నారు.
వార్తలు
ప్రధాని అధ్యక్షతన భేటీ కానున్న కేబినెట్


