హైదరాబాద్: 28°C
వార్తలు

'యూట్యూబర్ రీల్స్ చూసే చోరీ చేశాం'

ప్రముఖ యూట్యూబర్ మధుమిత ఇంట్లో ఈనెల 24న 118 సవర్ల నగలు చోరీకి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన రాజాక్కమంగళం పోలీసులు.. నిందితుడు ఇసక్కిపాండి అనే యువకుడిని అరెస్టు చేశారు. ఇన్‌స్టా రీల్స్ చూసే ఆమె ఇంట్లో చోరీ చేసినట్లు అరెస్టయిన యువకుడు పోలీసులకి తెలిపాడు. కాగా, మధుమిత ఒంటినిండా బంగారు నగలను అలంకరించుకుని ఇన్‌స్టాలో రీల్స్ చేస్తూ పేరొందింది.