TG: హైదరాబాద్‌లో పోలీసుపై దాడికి పాల్పడిన ఆర్‌ఎంపీ వైద్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. గచ్చిబౌలి నానక్‌రామ్‌గూడలో హెడ్‌కానిస్టేబుల్‌పై ఆర్‌ఎంపీ సునీల్‌కుమార్ దాడి చేశాడు. వరంగల్‌లో ఆర్‌ఎంపీగా చేస్తున్న సునీల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
వార్తలు
పోలీసుపై దాడికి పాల్పడిన ఆర్‌ఎంపీ అరెస్టు


