భారత్ ప్రపంచ విమానయాన ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఢిల్లీలో రూట్స్ ఆసియా 2027 ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో 3వ అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా అవతరించేందుకు భారత్ కృషి చేస్తోందన్నారు. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య 24 కోట్లు ఉండగా, 2047 నాటికి 130 కోట్లకు చేర్చడమే లక్ష్యమన్నారు.
వార్తలు
ప్రయాణికుల సంఖ్య 130 కోట్లకు చేరాలి: రామ్మోహన్


