హైదరాబాద్: 28°C
వార్తలు

గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌పై అవగాహన

కర్నూలులో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌పై అవగాహన కల్పించారు. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఎస్టీబీసీ కళాశాలలో డ్రోన్‌కు అమర్చిన ఎల్‌ఈడీ స్క్రీన్ ద్వారా ఉద్యానరంగ అభివృద్ధి, ఆధునిక సాంకేతికత, మార్కెటింగ్ సదుపాయాలపై ప్రదర్శన నిర్వహించారు. రాయలసీమలోని 8 జిల్లాలతో పాటు ప్రకాశం, మార్కాపురంలో కార్యక్రమం అమలు కానుంది.