PLD: జిల్లాలో దేవస్థానాల పరిధిలోని 12,500 ఎకరాల భూములు సాగు చేస్తున్న 9 వేల మంది కౌలు రైతులకు పంట సాగుహక్కు పత్రాలు ఇవ్వాలని కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్. హరిబాబు డిమాండ్ చేశారు. నరసరావుపేటలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. కౌలు రైతులకు రాయితీలు, రుణాలు, పెట్టుబడి సాయం, పంట బీమా, నష్టపరిహారం అందించాలని కోరారు.
వార్తలు
'9 వేల మంది రైతులకు న్యాయం చేయాలి'


