హైదరాబాద్: 28°C
వార్తలు

'స్వచ్ఛతను ప్రతి ఒక్కరు సంస్కారంగా మార్చుకోవాలి'

'స్వచ్ఛతా హి సేవా 2026' ప్రచారాన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రజా ఉద్యమంలా మార్చాలని కేంద్రమంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ప్రచార ఏర్పాట్లను సమీక్షించిన ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛతను ప్రతి ఒక్కరు సంస్కారంగా మార్చుకోవడానికి ప్రజల భాగస్వామ్యం కీలకమన్నారు. రేపు జరిగే 'ఏక్ దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్' కార్యక్రమం కోసం ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు.