సాంకేతికత, అనూహ్య పరిస్థితుల సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ వ్యూహాత్మక ప్రణాళికలను అనుసరించాలని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సూచించారు. న్యూఢిల్లీలో జరిగిన నావికాదళ కమాండర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనలో నావికాదళం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. నావికాదళ సంసిద్ధతను 'ఆపరేషన్ ఉర్జా సురక్షా' మరోసారి చాటి చెప్పిందని ఆయన ప్రశంసించారు.
వార్తలు
'భారత్ వ్యూహాత్మక ప్రణాళికలను అనుసరించాలి'


