హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ఆక్రమణల తొలగింపు కార్యక్రమం

HYD: MMC ఆధ్వర్యంలో భాష్యం స్కూల్ నుంచి దిల్ సుఖ్ నగర్ డిపో వెనుక ఉన్న రోడ్డు వరకు ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ చర్యలో 20 అనధికారిక ప్రొజెక్షన్లు, 10 తాత్కాలిక షెడ్లు, 5 స్టాళ్లను తొలగించారు. ప్రజా రవాణాకు ఆటంకం లేకుండా రోడ్లను విశాలం చేయడం, పాదచారుల రాకపోకలను సులభతరం చేయడమే ఈ డ్రైవ్ ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.