రైతుల ఉత్పత్తులకు సరైన ధరలు అందేలా ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఈ వ్యూహంలో పంట కోతానంతర నిర్వహణ, శాస్త్రీయ గిడ్డంగులు, మార్కెటింగ్ వ్యవస్థల బలోపేతం వంటివి ఉన్నాయని పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన జాతీయ వ్యవసాయ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. కంది, మినుములు, మసూర్ పప్పులను కనీస మద్దతు ధరకు 100 శాతం ప్రభుత్వమే సేకరిస్తుందని హామీ ఇచ్చారు.
వార్తలు
రైతుల ఉత్పత్తులకు సరైన ధరలు: శివరాజ్ సింగ్


