SKLM: రాష్ట్రంలో ఉల్లిపాయల ధరలు పెరగకుండా, సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పడకుండా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ధరల స్థిరీకరణ చర్యల్లో భాగంగా బుధవారం నుంచి రైతు బజార్‌లో ద్వారా కేజీ ఉల్లిపాయలను రూ.35కే విక్రయించనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు.
వార్తలు
నేటి నుంచి కేజీ ఉల్లిపాయలు రూ.35


