BHPL: తాడిచర్లలో విద్యుత్ సరఫరాకు బుధవారం అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు. ఎల్‌డీ/హెచ్‌వైడీ సూచనల మేరకు తాడిచర్ల 33కేవీ ఫీడర్లకు సంబంధించి 33కేవీ లైన్ ఎల్‌ఆర్ పనులు చేపట్టినట్లు తెలిపారు. పనులు పూర్తయ్యాక విద్యుత్ సరఫరా ఎప్పుడైనా పునరుద్ధరించే అవకాశం ఉందని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొన్నారు.
వార్తలు
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


