ప్రకాశం: కనిగిరిలో మరమ్మతు పనుల కారణంగా బుధవారం రాజీవ్‌నగర్ కాలనీలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. అలాగే గార్లపేట రోడ్డులోని కొంత ప్రాంతంలో గంటపాటు సరఫరా నిలిచిపోతుందని పేర్కొన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.
వార్తలు
కనిగిరిలో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత


