హైదరాబాద్: 28°C
వార్తలు

డంపింగ్ యార్డుల దుస్థితి ఇది..!

MDCL: మేడ్చల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో డంపింగ్ యార్డులు నిర్వహణ లేక అధ్వానంగా మారుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. రాంపల్లి దాయరా, పీర్జాదిగూడ, మేడ్చల్ ప్రాంతాల్లో చెత్త సమస్య తీవ్రంగా ఉందని చెబుతున్నారు. చెత్తను శాస్త్రీయంగా నిర్వహించి కంపోస్టింగ్ ద్వారా ఎరువుల తయారీ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.