హైదరాబాద్: 28°C
తెలంగాణ

హియరింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి

ASF: కెరమెరి తహసీల్ కార్యాలయంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను కలెక్టర్ కె.హరిత పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆమె.. మ్యాపింగ్ కాని ఓటర్ల నోటీసులు, హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. అర్హులందరికీ ఓటు హక్కు కల్పించేలా, జాబితాలో తప్పుల్లేకుండా చూడాలని ఆమె స్పష్టం చేశారు.