BHPL: జిల్లాలోని 23 పల్లె దవాఖానాలను జాతీయ నాణ్యత ప్రణాళిక కార్యక్రమం (NQAS)లో జాతీయస్థాయి గుర్తింపు కోసం నామినేట్ చేసినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ మధుసూదన్ తెలిపారు. మంగళవారం ఐడీఓసీలో సిబ్బందికి నాణ్యతా ప్రమాణాలు, ప్రాథమిక వైద్య సేవలపై శిక్షణ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
వార్తలు
పల్లె దవాఖానాలకు NQAS గుర్తింపే లక్ష్యం:DMHO


