హైదరాబాద్: 28°C
వార్తలు

ఇంజనీరింగ్ కాలేజీల్లో 'యువత భవిత'

GNTR: కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు పారదర్శక నియామకాలకు ప్రాధాన్యత ఇస్తోందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు తెలిపారు. విజనంపాడు కిట్స్ ఇంజనీరింగ్ కాలేజీ, పుల్లడిగుంట మలినేని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన ‘యువత భవితకు భరోసా’ కార్యక్రమంలో విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు.