RR: సరూర్‌నగర్ డివిజన్ అభివృద్ధి, సమస్యల పరిష్కారం కోసం మాజీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి జోనల్ కమిషనర్ వికాస్ మహాతోను కలిశారు. రోడ్లు, నాలా సీవరేజ్, మున్సిపల్ గ్రౌండ్ అభివృద్ధి, పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణంపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, అపార్ట్‌మెంట్లలో ఫైర్ సేఫ్టీ, ఎస్టీపీ నిబంధనలను కఠినంగా తనిఖీ చేయాలని కోరారు.
వార్తలు
డివిజన్ సమస్యలపై జోనల్ కమిషనర్‌కు వినతి


