హైదరాబాద్: 28°C
తెలంగాణ

పనుల జాప్యంపై ఎమ్మెల్యే అసంతృప్తి

SRD: మదీనగూడ–రుద్రారం–సంగారెడ్డి జాతీయ రహదారి విస్తరణ పనులను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. పటాన్చెరు అంబేద్కర్ విగ్రహం వద్ద పట్టణ ప్రత్యేకతను ప్రతిబింబించేలా భారీ స్వాగత తోరణం, సమీపంలో యూటర్న్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. బస్టాండ్ ఎదురుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని తెలిపారు.