KNR: జమ్మికుంట మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి CMRF చెక్కులను పంపిణీ చేశారు. మడిపల్లి, మాచనపల్లి, సైదాబాద్, కోరపల్లి గ్రామాల లబ్ధిదారులకు రూ.2 లక్షల విలువైన అనారోగ్యంతో వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు CMRF ఆర్థిక అండగా నిలుస్తోందన్నారు.
తెలంగాణ
CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే


