NGKL: అచ్చంపేట పట్టణంలోని ఎరువుల దుకాణాలలో మండల వ్యవసాయ అధికారి కృష్ణయ్య ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. డీసీఎంఎస్ రైతు సేవా కేంద్రంతో పాటు పలు ఫర్టిలైజర్ షాపుల్లో స్టాక్, విక్రయాల రికార్డులను, గోదాముల్లో నిల్వలను పరిశీలించారు. దుకాణదారులు స్టాక్ బోర్డు, ఇన్వాయిస్‌లు, రిజిస్టర్లు తప్పనిసరిగా నిర్వహించాలని, ప్రతి కొనుగోలుపై రైతులకు రసీదు ఇవ్వాలన్నారు.
తెలంగాణ
ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు


