ASF: హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆసిఫాబాద్‌లో బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం ఆధ్వర్యంలో కొమురం భీమ్ చౌక్ వద్ద సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. హిందువుల మనోభావాలను గాయపరిచిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
తెలంగాణ
ఆసిఫాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం


