GDWL: ఉపాధ్యాయుల కోసం నిర్వహిస్తున్న 35 రోజుల ఆన్‌లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా సూచించారు. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థుల్లో ఆంగ్ల భాషపై పటిష్టమైన పునాది ఏర్పడేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. దీనివల్ల భవిష్యత్తులో పోటీ పరీక్షలను ఎదుర్కొనేందుకు విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని జూమ్ సమావేశంలో పేర్కొన్నారు.
తెలంగాణ
ఆంగ్ల శిక్షణను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్


