హైదరాబాద్: 28°C
తెలంగాణ

గౌడ సంఘం నూతన కమిటీ ఎన్నిక

SDPT: జగదేవపూర్ మండలం మునిగడప గౌడ సంఘం నూతన గ్రామ కమిటీని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కొల్చలం నరేష్ గౌడ్, ఉపాధ్యక్షులుగా భాను ప్రకాష్ గౌడ్, రంగు బాలయ్య గౌడ్, కోశాధికారిగా పబ్బ రవి ఎన్నికయ్యారు. యూత్ అధ్యక్షుడిగా కొలుగూరి దేవేందర్ గౌడ్, ఉపాధ్యక్షుడిగా కారింగుల శివప్రసాద్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు.