హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుంతలమయమైన సింగారం గేట్–మక్తల్ రోడ్డు

NRPT: సింగారం గేట్ నుంచి మక్తల్ వరకు రహదారి అధ్వానంగా మారడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు పనులకు రెండుసార్లు శంకుస్థాపన చేసినా ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంతల కారణంగా వాహనాలు దెబ్బతింటున్నాయని, అధికారులు స్పందించి పనులను త్వరగా ప్రారంభించాలని కోరుతున్నారు.