BHPL: భూపాలపల్లి జిల్లాలో పాఠశాల విద్యార్థుల కోసం తొలిసారిగా ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మంగళవారం ప్రారంభించారు. ది అప్రెంటిస్ ప్రాజెక్ట్ (టాప్) ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని మండలాల ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. విద్యార్థుల్లో చిన్న వయస్సు నుంచే ఆర్థిక అవగాహన, నైపుణ్యాలను పెంపొందించడమే కార్యక్రమం లక్ష్యమని కలెక్టర్ తెలిపారు.
తెలంగాణ
VIDEO: విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యతపై శిక్షణ


