MBNR: పాలమూరు యూనివర్సిటీ ఎన్ఎస్‌ఎస్ యూనిట్-7 ప్రోగ్రాం అధికారిగా ఫార్మసీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. శారద నియమితులయ్యారు. మంగళవారం ప్రోగ్రాం ఆఫీసర్ డా. కే. ప్రవీణ ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. ఎన్ఎస్‌ఎస్ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో సేవాభావం, సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలు పెంపొందించేలా కృషి చేయాలని డా. ప్రవీణ సూచించారు.
తెలంగాణ
NSS యూనిట్-7 ప్రోగ్రాం అధికారిగా డా. శారద


