HYD: పైలట్ ప్రాజెక్ట్ కింద మొదటి విడత 480మందికి ఇండ్లు ఇవ్వడం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నాంపల్లిలో మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఇంకా మూడు విడతలు ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని, 20 నియోజకవర్గాల్లో ఇప్పటికే భూములను గుర్తించి, టెండర్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. రేపటి నుంచే ఇక్కడ పనులను కాంట్రాక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
తెలంగాణ
VIDEO: 'భూములను గుర్తించి టెండర్లు పూర్తి చేశాం'


