NLG: ఆరోగ్యశ్రీ బిల్లులు 20 నెలలుగా విడుదల కాకపోవడంతో జిల్లాలోని MLG, DVK, నాగార్జునసాగర్, NKL ఏరియా ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలు నిలిచిపోయినట్లు సమాచారం. బిల్లులు అందక పరికరాలు, సర్జికల్ సామగ్రి కొనుగోలు చేయలేక ఆస్పత్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీంతో చికిత్స కోసం రోగులు ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది.
తెలంగాణ
20 నెలలుగా.. ఆరోగ్యశ్రీకి గ్రహణం


