హైదరాబాద్: 28°C
తెలంగాణ

టీజీ సేఫ్‌ డ్రగ్‌ వింగ్‌ డైరెక్టర్‌గా రామ్‌ధాన్‌

MDCL: టీజీ సేఫ్‌ డ్రగ్‌ వింగ్‌ డైరెక్టర్‌గా జి. రామ్‌ధాన్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా టీజీ సేఫ్‌ డ్రైవర్లు మజార్‌, యాదగిరిగౌడ్‌, వెంకన్న తదితరులు ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. నూతన పదవిలో రామ్‌ధాన్‌ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు.