BDK: పినపాక మండలంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, ఉచిత పథకాలపై ప్రజలకు వివరించారు.
తెలంగాణ
షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ


