HYD: మూత ఉన్న డబ్బాల్లో చెత్తను వేయడం ద్వారా దుర్వాసనను అరికట్టవచ్చు, ఈగలు, దోమలు & కీటకాల బెడదను నియంత్రించవచ్చు. ఇది ప్రజారోగ్యాన్ని పరిరక్షించడంలో ఎంతగానో సహాయపడుతుందని సీఎంసీ 'X' వేదికగా తెలిపింది. మూలం వద్దే వ్యర్థాలను వేరు చేయడం ద్వారా పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన సైబరాబాద్‌ను సాధించవచ్చని తెలిపారు.
తెలంగాణ
చెత్తను మూత ఉన్న డబ్బాల్లోనే నిల్వ చేయండి!


