BHPL: జిల్లాలోని 108, 102 అంబులెన్స్‌లను మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లా శివకుమార్, జిల్లా మేనేజర్ రాజు, స్పెషల్ ఆడిటర్ కిషోర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందులు, వైద్య పరికరాలు, అత్యవసర సామాగ్రిని పరిశీలించారు. శివకుమార్ మాట్లాడుతూ.. 108కు కాల్ వచ్చిన వెంటనే స్పందించి 30 సెకండ్లలో అంబులెన్స్ బయలుదేరేలా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ
‘కాల్ వచ్చిన వెంటనే బయలుదేరాలి’


