హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వేగంగా నల్లచెరువు సుందరీకరణ పనులు..!

MDCL: ఉప్పల్‌ నల్లచెరువు సుందరీకరణ పనులు హైడ్రా ఆధ్వర్యంలో వేగంగా కొనసాగుతున్నాయి. చెరువు పరిసరాల్లో పరిశుభ్రత, పచ్చదనం పెంపుతో పాటు ఆక్రమణల తొలగింపుపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. పనులు పూర్తయితే స్థానికులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడటంతో పాటు, చెరువు పరిరక్షణకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు తెలిపారు.